author image

Anil Kumar

Anee Master : పాపం.. డ్యాన్స్ చేస్తూ జారిపడ్డ ఆనీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో!
ByAnil Kumar

Anee Master: టాలీవుడ్ లేడీ కొరియాగ్రాఫర్ ఆనీ మాస్టర్ గురించి తెలిసిందే. స్టార్ హీరోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె బుల్లితెర డ్యాన్స్ షో ఢీకి సుమారు రెండు సీజన్స్ వరకు జడ్జిగా వ్యవగారించారు.

Pushpa 2 : యూట్యూబ్ ను షేక్ చేసిన 'పుష్ప పుష్ప' సాంగ్.. ఏకంగా అన్ని మిలియన్ల వ్యూస్?
ByAnil Kumar

టాలీవుడ్ మోస్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన పుష్ప 2 రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియా అంతటా ట్రెండింగ్ లో నిలిచి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.

GunaSekhar : ఎట్టకేలకు కొత్త సినిమా అనౌన్స్ చేసిన గుణశేఖర్.. ఆసక్తికరంగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో!
ByAnil Kumar

Gunasekhar New Project Euphoria Tittle Reveal: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు.

Rashmika Mandanna : మరోసారి డీప్ ఫేక్ బారిన పడ్డ రష్మిక మందన.. వైరల్ అవుతున్న బికినీ వీడియో !
ByAnil Kumar

ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు ఎలాంటి సెన్షేషన్ ని క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆ మధ్య రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఆయితే సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.

SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీలో 'ఆదిపురుష్' యాక్టర్!
ByAnil Kumar

'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత SS రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నాయి.

RaviTeja : మరోసారి రవితేజకు జోడీగా శ్రీలీల.. 'ధమాకా' మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
ByAnil Kumar

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజతో జోడి కట్టబోతుందట. ధమాకా మూవీలో రవితేజ, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.సినిమాలో ఈ ఇద్దరి జోడి ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.

Fahadh Faasil : 'పుష్ప' విలన్ కి అరుదైన వ్యాధి.. లైఫ్ లాంగ్ బాధ పడాల్సిందేనట!
ByAnil Kumar

Fahadh Faasil: 'పుష్ప' సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఫహాద్ ఫాజిల్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట.

Urvashi Rautela : కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఊర్వశి ధరించిన దుస్తుల ఖరీదు అన్ని కోట్లా?
ByAnil Kumar

ఇండియా నుంచి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లిన సెలెబ్రిటీస్ లో ఊర్వశి రౌతేలా ఒకరు. రీసెంట్ గా జరిగిన 77 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఖరీదైన డ్రెస్సులు ధరించి తనదైన అందంతో ఆకర్షించింది.

Advertisment
తాజా కథనాలు