Rajinikanth - Balakrishna : సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది నటించిన 'జైలర్' సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రజినికాంత్ కి భారీ కంబ్యాక్ ఇచ్చింది.
Anil Kumar
Sharwanand : శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మనమే’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
T 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తమ ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అవుతోంది. ఫస్ట్ మ్యాచ్ లో ఐర్లాండ్ టీమ్ తో తలపడనుంది. న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా 'సత్యభామ' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
Renu Desai : ఆంద్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నవిషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా కూటమి అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.
Manamey : టాలీవుడ్ యంగ్ యాక్టర్ శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'మనమే'. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
Pawan Kalyan : ఆంద్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నవిషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు.
Kalki 2898AD : ప్రెజెంట్ టాలీవడ్ లో 'కల్కి' ఫీవర్ నడుస్తోంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా జూన్ 27 న పాన్ వరల్డ్ లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇటీవలే మూవీ టీమ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T092843.075.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T084936.822.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-kalki-2898-ad-001.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T151503.776.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T145814.194.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-9-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T134357.889.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T123004.443.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T120547.063.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T111046.265.jpg)