భార్య తేజస్వినితో కలిసి ఫారిన్ టూర్
అక్కడ ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్
వైరల్ గా మారిన పిక్స్
దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 లో గుండెపోటుతో కన్నుమూత
అనంతరం తేజశ్వినితో రెండో పెళ్లి
ప్రస్తుతం వీరిద్దరికి ఓ బాబు