author image

Anil Kumar

Prabhas : 'కల్కి' సాంగ్ షూట్.. సిస్టర్స్ తో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా..!
ByAnil Kumar

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 'భైరవ ఆంథెమ్' పేరుతో రిలీజైన ఈ సాంగ్ తెలుగు విత్ పంజాబీ లిరిక్స్ తో మిక్స్ అయి ఉంది.

Kalki 2898AD : రిలీజ్ కు ముందే 'కల్కి' సెన్షేషనల్ రికార్డ్.. ఫస్ట్ ఇండియన్ మూవీగా రేర్ ఫీట్!
ByAnil Kumar

Kalki 2898AD : ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898AD' పై టాలీవుడ్ లో పెద్దగా బజ్ లేదు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసినప్పటికీ ప్రమోషన్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఇక్కడ అంత హైప్ కనిపించడం లేదు.

Ram Charan : 'గేమ్ ఛేంజర్' కు రామ్ చరణ్ గుడ్ బై..!
ByAnil Kumar

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ చేంజర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

Pawan Kalyan : 'OG' బ్లాస్ట్ ఆన్ ది వే.. స్పీకర్లు బద్దలవుతాయి - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్!
ByAnil Kumar

Pawan Kalyan's OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో 'ఓజీ' ఒకటి. సాహూ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Pooja Hegde :  తెలుగు సినిమా నాకెంతో ప్రత్యేకం.. టాలీవుడ్ పై ప్రేమ కురిపించిన బాలీవుడ్ బుట్టబొమ్మ!
ByAnil Kumar

'ముకుంద' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే చాలా తక్కువ టైం లోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఇలా స్టార్ హీరోలందరితో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.

Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్?
ByAnil Kumar

బన్నీ ఫ్యాన్స్ కు బ్యాక్ టూ బ్యాక్ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న 'పుష్ప 2' రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు గత మూడు రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. అది విని బన్నీ ఫ్యాన్స్ నిజం కాదని అనుకున్నారు.

Trivikram : కాలి నడకన తిరుమలకు త్రివిక్రమ్.. పవన్ కోసమేనా?
ByAnil Kumar

టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు. శ్రీవారి మెట్టు కాలిబాట ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఆయన.. నిన్న రాత్రి అక్కడే బస చేశారు.

Vijay Sethupathi : 'పుష్ప 2' ఆఫర్ రిజెక్ట్ చేశారా? విజయ్ సేతుపతి మాస్ ఆన్సర్!
ByAnil Kumar

Vijay Sethupathi : కోలీవుడ్ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మహారాజ' చిత్రం ఇటీవల విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాకి మంచి ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్ నిన్న హైదరాబాద్ లో థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు.

Advertisment
తాజా కథనాలు