Sonali Bendre: టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది సోనాలి బింద్రే.
Anil Kumar
Bhairava Anthem From Kalki 2898AD: పాన్ ఇండియా హీరో ప్రభాస్ యాక్ట్ చేసిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి2898AD' మరో 10 రోజుల్లో రిలీజ్ కాబోతుంది.
Fahadh Faasil: అప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న మలయాళ అగ్ర హీరో ఫాహద్ ఫాజిల్ 'పుష్ప' సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రలో తన నటనతో అదరగొట్టేసాడు.
Ram Charan: టాలీవుడ్ కి మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక RRR మూవీతో చరణ్ క్రేజ్ ఎల్లలు దాటింది.
Vithika Sheru : టాలీవుడ్ లో కొత్త బంగారు లోకం, హ్యాపీడేస్, ఏమైంది ఈవేళ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. గత కొన్నేళ్లుగా పెద్దగా సినిమాలు చేయడం లేదు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయాన్ని పవన్ అభిమానులతో పాటూ మెగా ఫ్యామిలీ అంతా సెలెబ్రేట్ చేసుకున్నారు.
Sudeep : కన్నడ అగ్ర హీరో దర్శన్ ఇటీవల ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అవ్వడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రేణుకా స్వామి అనే అభిమానిని చంపాడనే ఆరోపణలతో దర్శన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని ఇంకా విచారిస్తూనే ఉన్నారు.
Nithiin : మన టాలీవుడ్ హీరోలు సినిమాలతో పాటూ ఇతర రంగాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ, లాంటి హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నారు.
NBK 109 : నందమూరి నటసింహం బాలయ్య వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టారు బాలయ్య.
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా ఓ గొప్ప పని చేశాడు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నాడు. తన అవయవాలను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఈ యంగ్ హీరో.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-71.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-70.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-69.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-68.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-67.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-66.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-65.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-64.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-62-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-61-1.jpg)