మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ చేంజర్'. సుమారు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ సాగుతూ వస్తోంది. కమల్ హాసన్ 'ఇండియన్ 2' మధ్యలో రావడంతో డైరెక్టర్ శంకర్ కి రెండు సినిమాలను ఒకేసారి కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Anil Kumar
యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని, అందుకు ఓ సినీ నటే కారణమని ఆరోపించింది.
Kalyan Ram : కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. 'బింబిసార' ప్రీక్వెల్ తో పాటూ మరో సినిమా అనౌన్స్ మెంట్!
Nandamuri Kalyan Ram : నందమూరి హీరోల్లో ఒకడైన కళ్యాణ్ రామ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.
Rajinikanth & Mohan Babu: లీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి మిత్రులనే విషయం తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ నిర్మాత, వైజయంతీ మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్ ఇటీవల రిలీజ్ అయిన 'కల్కి' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ.700 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ ఫిక్షనల్ మూవీ ‘కల్కి 2898AD’ ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
Manchu Lakshmi: టాలీవడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ఈమె.. ఈ మధ్య గ్లామర్ షోతో అదరగొడుతుంది. హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోని విధంగా స్టైలిష్ కాస్ట్యూమ్స్ ధరించి నేటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని, అందుకు ఓ సినీ నటే కారణమని ఆరోపించింది.
Nag Ashwin: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ ఫిక్షనల్ మూవీ 'కల్కి 2898AD' ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు పార్ట్-2 ఉంటుందని కల్కి క్లైమాక్స్ లోనే హింట్ ఇచ్చారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T085132.342.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-5-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-4-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-3-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Anil-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-prabhas-remuneration.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-83.jpg)