Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్తగా పరిచయం అవసరం లేదు. 'రాజావారు రాణిగారు' సినిమాతో నటుడిగా ఆరంగేట్రంచేశాడు. ఇందులో రహస్య గోరఖ్ అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది.
Anil Kumar
కోలీవుడ్ లో హీరో సూర్యకు భారీ అభిమాన గణం ఉంది. ఆయన బర్త్ డే వస్తుందంటే చాలు పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. సూర్య కూడా ఫ్యాన్స్ కు ఎలాంటి కష్టమొచ్చినా ముందే ఉంటారు. అయితే తాజాగా తన ఫ్యాన్స్ చేపట్టిన ఓ మంచి పనిలో సూర్య సైతం భాగమై మంచి మనసు చాటుకున్నాడు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'దేవర' మూవీతో సౌత్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీనే ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ సరసన ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ సినిమాలో 'తంగం' అనే పాత్రలో కనిపించనుంది.
ఇటీవల థియేటర్స్ లో రిలీజై రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఇప్పటికే రెండు సార్లు ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పాడగా.. ఫైనల్ గా ఈ నెల 19 నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతుంది.
కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. గత ఏడాది షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తమిళ్ తో పటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది.
వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను కారుతో ఢీ కొట్టి హత్య చేసిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. చంద్రమౌళి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామాంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నం చంద్రమౌళి(47) నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ డైరెక్టర్ గా ఆఫీస్ నిర్వహిస్తున్నాడు.
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. రీసెంట్ గానే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ వదిలారు.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. హిట్టు,ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రెజెంట్ 'మిస్టర్ బచ్చన్' తో పాటూ 'RT 75' సినిమాలు చేస్తున్న ఈ హీరో ఇప్పుడు మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లయినా ఇంకా సెట్స్ పైనే ఉంది. ఇందుకు కారణం 'ఇండియన్ 2' మూవీ. డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ చేస్తున్న టైం లోనే ఇండియన్ 2 ను సైతం సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-45-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-44-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-43-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-14-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-13-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-12-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cropped-FotoJet-16-5.jpg)