బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత గ్రెవెన్ మ్యూజియం షారుఖ పేరుతో ప్రత్యేక గోల్డ్ కాయిన్లను విడుదల చేసింది. ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచారు. గ్రెవెన్ మ్యూజియం ఇప్పటికే షారుఖ్ మైనపు విగ్రహాన్ని ప్రదర్శిస్తోంది.

Anil Kumar
నటి అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆమె ట్వీట్లు నెట్టింట ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఆమె ధైర్యమైన వ్యక్తిత్వం, వివాదాస్పద అంశాలపై స్పందనలు ఆమెను ఎప్పుడూ వార్తల్లో నిలుపుతాయి. తాజాగా ఓ పోస్ట్‌తో అనసూయ మరోసారి నెట్టింట చర్చనీయాంశమయ్యారు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న తదుపరి చిత్రం 'ది గోట్'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న నేపథ్యంలో, మూడో సింగిల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నతమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ టాలీవుడ్ ఆడియన్స్ కు ఎంతో దగ్గరయ్యారు.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కబాలి’ మూవీ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి తిరువొతూ హీరోయిన్స్ గా నటించారు.
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్ అయ్యారు. సందీప్ కిషన్ కొంతకాలంగా సైనస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నానని, ఈ సమస్యల వల్ల షూటింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించాడు.
లీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'స్త్రీ'. 2018 లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇండియాలో రూ.129.83 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.182 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా 'స్త్రీ 2' రాబోతుంది.
Advertisment
తాజా కథనాలు