Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరోసారి నిరాశ పరిచారు.
Anil Kumar
Adil Hussain: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉలఝ్'.జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా డైరెక్ట్ చేశారు. గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్‌తోపాటు అదిల్ హుస్సేన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదిల్.. జాన్వీకపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Manju Warrier: తమిళ సినిమా పరిశ్రమలో అతి పెద్ద స్టార్‌గా గుర్తింపు పొందిన రజినీకాంత్‌తో కలిసి నటించే అవకాశం దక్కడం ఏ హీరోయిన్‌కు అయినా కలలాంటిది.
Taapsee Pannu: 'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. మొదటి సినిమాతోనే తన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తరువాత తమిళ్, హిందీలోనూ తన సత్తా చాటింది.
Renu Desai: రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తాను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.
పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత జట్టుకు షాకింగ్ ఓటమి ఎదురైంది. హాఫ్ టైమ్ వరకు ఆధిక్యంలో ఉన్న భారత్, తర్వాత రెండు గోల్స్ తిని 2-1తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మొదటి హాఫ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది.
Wayanad Landslides: కేరళలోని వయనాడు జిల్లా ప్రస్తుతం తీవ్ర వరదల బారిన పడింది. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 250 కిపైగా ధాటింది. ఇంకా వందలాది మంది మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు, పోలీసులు అంచనా వేస్తున్నారు.
Malavika Mohanan: మలయాళ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన మాళవిక మోహనన్.. తలపతి విజయ్ నటించిన 'మాస్టర్ ' సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది.
NTR - Prashanth Neel Movie:ఈ మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. అదేంటంటే, ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందట.
Ravi Teja : మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన షోరీల్, మొదటి రెండు సింగిల్స్, టీజర్ చిత్రానికి మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-10-16.jpg)