Devara Second Single: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'.
Anil Kumar
బుల్లితెర పై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదలైన కొంత సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది. విభిన్నమైన కాన్సెప్ట్స్, కంటెస్టెంట్స్ తో అలరిస్తూ బుల్లితెర పై టాప్ రేటింగ్ షోగా కొనసాగుతుంది. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో సీజన్ 8 తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోలీవుడ్ స్టార్ విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. సస్పెన్స్, సెంటిమెంట్‌తో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ ప్రతిభకు అందరూ ఫిదా అయ్యారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాయన్'. జులై 26న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ధనుష్ నటన, సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ‘రాయన్’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఆస్కార్ లైబ్రరీలో చేరింది.
టాలీవుడ్ యంగ్ సెన్షేషనల్ హీరోయిన్ శ్రీలీలకు రీసెంట్ గా ఓ బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ ఆమె ఆ ఆఫర్ ను తిరస్కరించిందనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నిర్మాత స్పందించారు. ఈ మేరకు నిర్మాత క్లారిటీ ఇస్తూ.. అది పూర్తిగా అవాస్తవమని, అసలు సినిమాలో పాత్ర కోసం ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
Director Ajay Sastry: మంచు మనోజ్ తో 'నేను మీకు తెలుసా?' అనే సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు అజయ్ శాస్త్రి ఇటీవల కన్ను మూశారు.
సెప్టెంబర్ 1న జరగనున్న బాలకృష్ణ గారి 50 ఏళ్ల సినీ జర్నీ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రాండ్ ఈవెంట్ కి టాలీవుడ్‌లోని అగ్రనాయకులు, దర్శకలు, నిర్మాతలు హాజరవుతారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ప్రముఖుల్లో నారా చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్‌తో కలిసి హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
Niharika Konidela : బాబాయి పై ప్రేమతో ఆ పని చేస్తున్న నిహారిక.. మెగా డాటర్ ప్లానింగ్ మాములుగా లేదుగా
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన మెగా డాటర్ నిహారిక కొణిదెల తన లేటెస్ట్ మూవీ 'కమిటీ కుర్రాళ్ళు' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీమియర్లను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్న నిహారిక, జనసేన పార్టీ గెలిచిన ప్రాంతాల్లో ప్రీమియర్లను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఇండియన్ 2' ఇటీవలే థియేటర్లలో విడుదలై డిజాస్టర్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో పలు సమస్యలు నెలకొన్నాయి. 'భారతీయుడు' 2 ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సుమారు రూ.120 కోట్లకు డీల్ సెట్ చేసుకుందని సమాచారం.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉలఝ్’. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా డైరెక్ట్ చేశారు. గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్‌తోపాటు అదిల్ హుస్సేన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన జుట్టు గురించి మాట్లాడుతూ, కెరీర్ మారే అవకాశమైనా తన జుట్టును కత్తిరించుకోవడానికి ఇష్టపడనని తెలిపారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T181937.463.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T180033.371.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T165532.660.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T162957.114.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T161009.246.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T154545.208.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T152537.664.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T145918.369.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-20.jpg)