author image

Anil Kumar

Tabu : ఆ ప్రశ్న హీరోలను ఎందుకు అడగరు? దమ్ముంటే వాళ్ళను అడగండి.. రిపోర్టర్ పై ఫైర్ అయిన టబు..!
ByAnil Kumar

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌, సీనియర్ హీరోయిన్ టబు జంటగా నటించిన తాజా చిత్రం ‘ఔర్‌ మే కహా దమ్‌ థా'. నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 2 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్ట‌ర్ ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఎంత అని అడగ్గా.. దీంతో అసహనానికి లోనైన ఆమె.. హీరోలకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నవారి దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్నలు అడగండి అని ఫైర్‌ అయింది

Kanguva : 'కంగువా' తో పోటీ పడే ధైర్యం ఎవ్వరికీ లేదు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

తమిళ సినిమా ఇండస్ట్రీలో హైప్‌ను రేకెత్తిస్తున్న సినిమాల్లో 'కంగువా' ఒకటి. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతుంది. అదే ఇదే తేదీన మరికొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Vishnu priya : కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్ళనన్న విష్ణుప్రియ ఇప్పుడు మాట మార్చిందా? వైరల్ అవుతున్న కామెంట్స్
ByAnil Kumar

సోషల్ మీడియాలో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ గురించి చర్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ గురించి విష్ణుప్రియ స్పందించారు.

Kamal Haasan : వయోనాడ్ బాధితుల కోసం కమల్ హాసన్ భారీ విరాళం..!
ByAnil Kumar

కేరళ రాష్ట్రం వయనాడ్‌ విపత్తు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మెప్పాడి స‌మీపంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల 300 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో వందల సంఖ్యల్లో ప్రజలు గాయాలపాలయ్యారు. కూలిపోయిన భవనాలు శిథిలాల కింద ప్రాణాలతో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Double Ismart : వైజాగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే?
ByAnil Kumar

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబోలో తెరకెక్కిన హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్ కి డేట్ ని ఆల్రెడీ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ఈ వెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు

Advertisment
తాజా కథనాలు