author image

Anil Kumar

Olympics 2024 : బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్య సేన్ ఓటమి.. చేజారిన గోల్డ్
ByAnil Kumar

బ్యాడ్మింటన్ సెమీస్ మ్యాచ్ లో లక్ష్య సేన్ కు భారీ షాక్ తగిలింది. మొదట్లో దూకుడుగా ఆడిన సేన్.. గేమ్ పాయింట్ దగ్గర తడబడ్డాడు. దీంతో ప్రత్యర్థి అక్సెల్ సేన్ వరుస పాయింట్లు నెగ్గి ఆ సెట్ ను (22 - 20) సొంతం చేసుకున్నారు.

Malavika Mohanan : ప్రభాస్ 'రాజా సాబ్' సెట్స్ లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. నెట్టింట ఫొటోలు వైరల్
ByAnil Kumar

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్‌’ సినిమా సెట్స్‌లో మరోసారి సంబరాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక మోహనన్‌ బర్త్‌డేను సెట్స్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఆగస్టు 4న పుట్టినరోజు వచ్చిన మాళవిక మోహనన్‌కు రాజా సాబ్‌ యూనిట్‌ సభ్యులు కేక్‌ కట్‌ చేయించి, బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

Nani : అవార్డ్స్ పై నాకు పెద్దగా ఆసక్తి లేదు.. నాని షాకింగ్ కామెంట్స్..!
ByAnil Kumar

69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుక శనివారం హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో గ్రాండ్ గా జరిగాయి. ఈ అవార్డు వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ తారలు హాజరయ్యారు. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం, దసరా సినిమాలకు అవార్డుల పంట పండింది.

Tamannah : కేవలం ట్రైలర్ చూసి సినిమాను జడ్జ్ చేయకండి.. బాలీవుడ్ హీరోకి తమన్నా సపోర్ట్..!
ByAnil Kumar

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం తన తాజా చిత్రం 'వేదా' ప్రమోషన్స్ సందర్భంగా విలేకరులతో ముఖాముఖీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Bharateeyudu 2 : ఓటీటీలోకి 'భారతీయుడు 2'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!
ByAnil Kumar

  యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'భారతీయుడు 2'. జులై 12 న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ ను  అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

The GOAT : విజయ్ 'గోట్' నుంచి 'స్పార్క్' సాంగ్ వచ్చేసింది.. తలపతి స్టైలిష్ లుక్స్, డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..!
ByAnil Kumar

కోలీవుడ్ హీరో తలపతి విజయ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం ఉంది.. ప్రతి సినిమాతో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ స్టార్ హీరో, తన తాజా చిత్రం 'ది గోట్'తో మరోసారి అంచనాలను పెంచేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

RGV : అలాంటి సినిమాలు చాలా డేంజర్.. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచింది : రామ్ గోపాల్ వర్మ
ByAnil Kumar

రణ్ బీర్‌ కపూర్‌, సాయి పల్లవి జంటగా బాలీవుడ్ లో ‘రామాయణం’ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పురాణాల ఆధారంగా సినిమాలు తీయడం ప్రమాదకరమని, ఇది మన దేశంలో సాధ్యం కాదని అన్నారు."పురాణాలపై సినిమాలు తీయడం రెండు రకాలుగా ప్రమాదకరం. ఒకటి, ప్రజలకు తెలిసిన కథలను వేరే విధంగా చూపిస్తే ప్రతికూల ప్రభావం పడుతుంది.

KL Rahul - Athiya Shetty : కేఎల్ రాహుల్ - ఆతియా శెట్టి దంపతుల గొప్ప మనసు.. వారి కోసం 'క్రికెట్ ఫర్ ఎ కజ్' పేరుతో ఛారిటీ.!
ByAnil Kumar

బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెట్ దిగ్గజం కేఎల్ రాహుల్ తమ దాంపత్య జీవితంలో మరో ముఖ్యమైన అడుగు వేశారు. బాలల సంక్షేమానికి కృషి చేయాలన్న ఉద్దేశంతో వారు 'క్రికెట్ ఫర్ ఎ కజ్' అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను విప్లా ఫౌండేషన్‌కు అందించనున్నారు.

ఏంటి.. 'బాహుబలి' లో భల్లాల దేవ పాత్ర కోసం మొదట ఆ హాలీవుడ్ హీరోను అనుకున్నారా?
ByAnil Kumar

తెలుగు సినీ పరిశ్రమకు 'పాన్ ఇండియా' అనే పదాన్ని పరిచయం చేసిన సినిమా 'బాహుబలి'. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా ప్రభాస్, రాజమౌళి ను పాన్ ఇండియా స్టార్స్ చేసింది.

Advertisment
తాజా కథనాలు