కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన వివాదాస్పద చిత్రం 'అన్నపూర్ణి' మళ్లీ ఓటీటీ వేదికపైకి రాబోతోంది. ఈ చిత్రం గతంలో కొన్ని వివాదాల కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించబడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి 'సింపుల్ సౌత్' ఓటీటీలో ప్రసారం కానుంది. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ కూడా పెట్టారు మేకర్స్.
Anil Kumar
తమిళ స్టార్ ధనుష్ తాజాగా మరో హాలీవుడ్ ఆఫర్ అందుకున్నాడు. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ మూవీతో హాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన ఈ హీరో.. ఇప్పుడు అదే రూసో బ్రదర్స్ తెరకెక్కించబోయే అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఒకటైన 'అవెంజర్స్' లో నటించే అవకాశం దక్కించుకున్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ మూవీపై భారీగా అంచనాలున్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్ శంకర్' కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్ నగర పరిధి కాటేదాన్‌లో ఓ పైవేటు పాఠశాలలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం పిల్లలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వెనక్కి వెళ్లి బస్సు బోల్తా పడిందని, డ్రైవర్ హ్యాండ్‌బ్రేక్ సరిగా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.
బాలీవుడ్ నటి కావ్య థాపర్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించే అవకాశాన్ని కోల్పోయానని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీపై భారీగా అంచనాలున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ సీనియర్ హీరో, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ తమిళ షో నుండి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.." ఏడేళ్ల క్రితం మొదలైన మా ప్రయాణంలో చిన్న విరామం.
Perfect Strangers Movie: ఓ భాషలో హిట్ అయిన మూవీని మరో భాషలో రీమేక్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. మన బాలీవుడ్, టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఓ సినిమా మాత్రం ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 26 సార్లు రీమేక్ అయి 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చోటు సంపాదించుకుంది.
అన్నయ్యుం రసూలుం', 'ఇష్క్', 'లవ్', 'జిగర్థండా డబుల్ ఎక్స్', 'భీష్మ పర్వం' వంటి సినిమాతో మలయాళ ఇండస్ట్రీ లో నటుడిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో.. 'దసరా' సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు.
Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'స్పిరిట్'.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-93.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/93026454.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-91-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T212052.769.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-Screenshot-2024-08-06-204842.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T201143.450.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T184054.190.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T181958.559.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T173533.984.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T164748.164.jpg)