4 ఏళ్లకే తెరంగేట్రం చేసి 8 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు

8 నంది అవార్డులు అందుకున్న హీరోగా

యూట్యూబ్‌లో 200M వ్యూస్‌ వచ్చిన తొలి తెలుగు సినిమా 'శ్రీమంతుడు'

 జల్సా,  బాద్‌ షా, శ్రీశ్రీ, ఆచార్య చిత్రాలకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు, అలాగే అతిథి పాత్ర కూడా చేయలేదు

సింగపూర్‌ ‘మేడమ్‌ టుస్సాడ్స్‌’ లో కొలువైన టాలీవుడ్‌ హీరో తొలి మైనపు విగ్రహం మహేశ్‌దే

 2010 - 2017 వరకు టైమ్స్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌మ్యాన్‌’గా ఎంపికయ్యాడు

‘ఫోర్బ్స్‌ 2014- సెలబ్రిటీ 100’ జాబితాలో 14వ ర్యాంక్‌ దక్కించుకున్నారు.

ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లలో  కోటికిపైగా ఫాలోవర్స్‌ను  కలిగిన ఏకైక  హీరో మహేశ్‌.