Mahesh Babu : ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన తమ పేవరెట్ హీరోల చిత్రాలను మరోసారి థియేటర్స్ లో చూసేందుకు ఇష్టపడవుతున్నారు ఫ్యాన్స్.
Anil Kumar
సౌత్ నుంచి నార్త్ వరకు డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ ధనుష్.. ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అది కూడా బాలీవుడ్లో తనకు సాలిడ్ డెబ్యూ హిట్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తో హైట్రిక్ సినిమా చేస్తుండడం విశేషం.
Alekhya Reddy : నటుడు, రాజకీయ నేత తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డికి అండగా నిలిచిన వారిలో వైఎస్ షర్మిల ముందు వరుసలో ఉన్నారు. అలేఖ్య రెడ్డికి వైసీపీ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యం ఉంది.
Derick Abraham : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మలయాళ చిత్రం 'అబ్రహామింతే సంతాతికల్'. ఈ చిత్రం 2018లో మలయాళంలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్, తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. నిఖిల్ 'కార్తికేయ 2' లో తన డైలాగ్స్ తో గూస్ బంప్స్ తెప్పించిన ఈయన.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు'లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
రవికృష్ణ, సమీర్ మళ్లా హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది బర్త్‌డే బాయ్'. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 19న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయినా.. ఆడియన్స్ నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది..
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కబాలి’ మూవీ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి తిరువొతూ హీరోయిన్స్ గా నటించారు.
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడే కనిపిస్తుంది. వచ్చే వారం మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్, ఆయ్, తంగలాన్ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో.. చిన్న సినిమాల నిర్మాతలు ఒక వారం ముందే తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అలాంటి సినిమాల్లో 'సింబా' కూడా ఒకటి. జగపతి బాబు, కస్తూరీ, అనసూయ, బీర్ సింగ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాని కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించాడు.
కోలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. గత కొన్ని సీజన్స్ ను హోస్ట్ చేసిన కమల్ హాసన్ లేటెస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం లేదని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా కమిట్‌మెంట్స్ కారణంగా బిగ్ బాస్ తమిళ్ అప్‌కమింగ్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించలేకపోతున్నట్టు కమల్ తెలిపారు.
Mahesh Babu : టాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. నట శేఖర కృష్ణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో.. ప్రస్తుతం టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. నేడు(ఆగస్టు 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T213928.439.jpg)