పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయసులోనే తన మల్టీ టాలెంట్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. పవన్ వారసుడి మూవీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Anil Kumar
దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నమూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 17) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నమూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 17) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నమూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 17) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులకు ఓటీటీలు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ‘రేవు’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమలో పాల్గొన్న దిల్ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తలపతి విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫుల్‌స్టాప్ పడింది. ఆయన నటించిన 'GOAT' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాజాసాబ్' సెట్స్‌లో రీసెంట్ గా హీరోయిన్ మాళవిక మోహనన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. తాజగా ఇదే మూవీ సెట్స్ లో మరో హీరోయిన్ బర్త్ డే ను సెలెబ్రేట్ చేశారు. ఆమె మరెవరో కాదు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతారా'చిత్రానికి నేషనల్ అవార్డు వరించడంతో రిషబ్ శెట్టికి సినీ సెలెబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రిషబ్ శెట్టిని అభినందించారు.
పా రంజిత్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. పార్వతి తిరువొత్తు, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు. కొలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కలైరాణి, రంజిత్ జయకోడి వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషించారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-107.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-karthikeya-2-grows-at-box-office-mints-rs-70-crore-in-9-days-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-16-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-15-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-14-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-9.jpg)