పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 AD' తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఆగస్టు 22 నుంచి అమెజాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో కొన్ని సీన్స్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.
Anil Kumar
నితిన్ సరసన 'లై' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటూ తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంది. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మెయిల్ స్టోన్ మూవీ అయిన 'ఇంద్ర' ఆగస్టు 22 చిరు బర్త్ డే కానుకగా థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రేయసి రహస్య గోరఖ్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో గురువారం రాత్రి వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగింది. తెలుగు సాంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ పెళ్ళికి కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పవన్ ఇటీవల పాలిటిక్స్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాయన్'. జులై 26న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని చేసుకుంది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ చిత్రంలో ధనుష్ నటన, సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంది.
మిల్కీ బ్యూటీ తమన్నాప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఇతర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో తన అద్భుతమైన డాన్స్ మూవ్‌లతో ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తుంది.
భారత క్రికెట్ జట్టుకు కీలకమైన ఆటగాడిగా ఎన్నో విజయాలు సాధించిన యువరాజ్ సింగ్ జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్ యువీ బయోపిక్‌ను రూపొందించనుంది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశ వ్యాప్తంగా నేడు రక్షా బంధన్ వేడుకసలు అంగరంగా వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రేక్షకులు మెచ్చే కథలు, కాన్సెప్ట్స్ తో హీరోగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ యువ హీరో. రీసెంట్ గా 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-38-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-37-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-36-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-34-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-33-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-32-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-23-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-22-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-13.jpg)