టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. తన సతీమణి అంజన, తనయుడు అర్జున్‌తోపాటు తన కొత్త సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్‌తో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు
Anil Kumar
మాస్ మహారాజు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
Manchu Vishnu : బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల ప్రభాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై టాలీవుడ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రీసెంట్ గా అర్షద్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా తనకు నచ్చలేదని, సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లాగా కనిపించాడని కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Venu Swamy : సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిన వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సెలెబ్రెటీలకు సంబంధించి ఇతను చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. ముఖ్యంగా సమంత - నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని ఆయన చెప్పారు. చెప్పినట్లే జరిగింది.
Indra : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన 'ఇంద్ర' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఓ ఊపు ఊపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఈ మూవీ మేనియా ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.
ఇటీవల కాలంలో సినిమాలలో కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పొందుతున్నాయని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించుకున్నాయి. తాజాగా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రాలలో 'రేవు' సినిమా ఒకటి. డైరెక్టర్ హరినాథ్ పులి దర్శకత్వంలో మురళి గింజపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'హనుమాన్' మూవీతో యంగ్ హీరో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకుపైగా రాబట్టింది. అంతకు ముందు వచ్చిన ఓ బేబీ, జాంబీ రెడ్డిలతో మంచి పేరు తెచ్చుకున్న తేజ.. హనుమాన్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
కోలీవుడ్ స్టార్ విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-20.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-112.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-44-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-GVhuS8aXEAA-GnF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-43-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-42-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-41-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-40-3.jpg)