సినీ ఇండస్ట్రీలో కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. కమర్షియల్ సినిమాల జోలికి అస్సలు వెళ్ళదు. సినిమా లో హీరోయిన్ పాత్ర అంటే.. సాయిపల్లవి ప్రాధాన్యతలు వేరు. ఆమె అనుకున్న ప్రాధాన్యతల మేరకే సినిమా ఒప్పుకుంటుంది.
Anil Kumar
భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ముకేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీకి వివాహం జులైలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్, శైల మర్చంట్‌ల కుమార్తె రాధిక మర్చంట్ ను అనంత్ వివాహం చేసుకున్నారు.
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. పా. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కొలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రన్ తాజాగా 7వ తరగతి పరీక్ష రాశారు. ఈ విషయం ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పరీక్ష పూర్తి చేసుకున్న తర్వాత ఆనందంగా ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు. 63 ఏళ్ళ వయసులో ఆయన ఏడో తరగతి పరీక్షలు రాయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. తమ్మిడి హడ్డి చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో నాగార్జున N-కన్వెన్షన్ ఉంది. నాగార్జున తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి బఫర్ జోన్లో కన్వెన్షన్‌ను నిర్మించారని ఫిర్యాదు రావడంతో అధికారులు N-కన్వెన్షన్ ను కూల్చేశారు.
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల ప్రభాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై టాలీవుడ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రీసెంట్ గా అర్షద్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా తనకు నచ్చలేదని, సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లాగా కనిపించాడని కామెంట్స్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
Nag Ashwin : బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల ప్రభాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై టాలీవుడ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రీసెంట్ గా అర్షద్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా తనకు నచ్చలేదని, సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లాగా కనిపించాడని కామెంట్స్ చేశాడు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే అద్భుతమైన టాక్‌షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి మూడు సీజన్లు అద్భుతమైన విజయం సాధించిన ఈ షో నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది.
టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నయంగ్ బ్యూటీ శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టేందుకు సిద్ధమైంది. ఎట్టకేలకు ఈమెకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్లు తాజా సమాచారం.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-prabhas-trisha-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-19.jpg)