Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ (Kejriwal) ను సీబీఐ (CBI) బుధవారం అరెస్ట్ చేసింది. మంగళవారం తీహార్ జైలు (Tihar Jail) లో ఉన్న కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. జైల్లో ఆయనను విచారించిన అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశ పెట్టిన తరువాత.. సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసింది.
పూర్తిగా చదవండి..Kejriwal : కేజ్రీవాల్ అరెస్ట్!
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది.
Translate this News: