Article 370: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది. సరిగ్గా ఇదే రోజున 2019 ఆగస్టు 5న మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్ 370, 35(A)లను రద్దు చేస్తూ భారత పార్లమెంటులో నిర్ణయిం తీసుకుంది. అయితే ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
పూర్తిగా చదవండి..PM Modi: ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. ప్రధాని మోదీ పోస్ట్ వైరల్!
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది. దీనిని కీలకమైన ఘట్టంగా పేర్కొంటూ ప్రధాని మోదీ పోస్ట్ పెట్టారు. ఇది కొత్త శకానికి నాంది. ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి అన్నారు.
Translate this News: