IPS Transfers: తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వెంటనే భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలోనే బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఎన్నికల కమిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి సందీప్ శాండిల్యను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..IPS Officers: ఐపీఎస్ ల బదిలీ స్థానాలు భర్తీ..హైదరాబాద్ కి శాండిల్య!
తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వెంటనే భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలోనే బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఎన్నికల కమిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది.
Translate this News: