RRB గ్రేడ్ 3 టెక్నీషియన్ ఆన్సర్ కీ .. ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
RRB టెక్నీషియన్ గ్రేడ్ 3 రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు RRB వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ప్రశ్నలు, ఆన్సర్ కీ సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే 11.01.2025 వరకు తెలియజేయవచ్చు.