New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T205022.610.jpg)
ఏపీఈఏపీసెట్ (పాత ఎంసెట్) ప్రిలిమినరీ 'కీ' విడుదలైంది. కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లు విడుదల చేశారు అధికారులు. ఈ నెల 25న ఉదయం 10 గంటల లోపు 'కీ'పై అభ్యంతరాలు చెప్పొచ్చని తెలిపారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్స్.. అలాగే 18 నుంచి ఇంజినిరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 3.61 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. 'కీ' కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also read: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. సన్న బియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్!
తాజా కథనాలు