/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-4-5-jpg.webp)
Marriage Photo Viral : కోలీవుడ్ బ్యూటీ(Kollywood Beauty) అపర్ణా దాస్(Aparna Das) ఎట్టకేలకు ఓ ఇల్లాలు అయింది. నటుడు, ప్రియుడు దీపక్ పరమాతో మూడుముళ్లు వేయించుకుంది. బుధవారం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇటీవలే హల్దీ వేడుక, సంగీత్ సెలబ్రేషన్స్ కు సంబంధించి ఫొటో, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకున్న నటి.. తాజాగా నచ్చినవాడితో ఏడు అడుగులు వేసినట్లు చెబుతూ పెళ్లి ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ పిక్స్(Marriage Pics) వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
Finally ♥️♥️♥️ pic.twitter.com/MvetBHES3N
— Aparna Das (@Aparna_OffI) April 24, 2024
ఇక దళపతి విజయ్ 'బీస్ట్' సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా.. తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా వచ్చిన 'ఆదికేశవ' చిత్రంలోనూ కీలక పాత్ర నటించి ప్రేక్షకులను మెప్చించింది.
Love You #DeepakParambol 😘🤍 pic.twitter.com/XJ9mIJIm1b
— Aparna Das (@Aparna_OffI) April 24, 2024
ఇది కూడా చదవండి: Sreeleela: తండ్రి వయసున్న వ్యక్తితో శ్రీలీల సరసాలు.. ఇండస్ట్రీలో గుసగుసలు!
Need Your blessings ♥️♥️ pic.twitter.com/KNNcKvAigv
— Aparna Das (@Aparna_OffI) April 23, 2024