AP: నేడు ఏపీ టెట్‌ ఫలితాల విడుదల!

ఏపీ టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. టెట్‌ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరిగాయి.

NEET Results : నీట్‌ రీ ఎగ్జామ్ రిజల్ట్స్​ విడుదల​..!
New Update

AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. టెట్‌ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 2.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2.35 లక్షల మంది రాశారు. మార్చి 14నే ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలు వెల్లడి కాలేదు.

Check Results at https://aptet.apcfss.in/

Also Read: సొరచేపల దాడిలో కరేబియన్‌ నటుడు మృతి!

#ap-tet-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి