AP Gama changer: నరసరావుపేటలో అంచనాలు తారుమారు.. ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్స్!

నరసరావుపేట ఎంపీ సీటు కోసం టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి అనిల్‌కుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. వీరిద్దరికి ప్లస్, మైనస్ లు ఏంటి? ఎవరు గెలవబోతున్నారు? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AP Gama changer: నరసరావుపేటలో అంచనాలు తారుమారు.. ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్స్!

Narasaraopet: నరసరావుపేట ఎంపీ సీటు కోసం టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి అనిల్‌కుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. వైసీపీ ఎంపీగా ఉండి టీడీపీలో చేరిన కృష్ణదేవరాయలు ఇక్కడ పార్టీ టికెట్ దక్కించుకున్నారు.

publive-imagepublive-image

పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు ఉండటం ఆయనకు కలిసొస్తోంది. ఐదేళ్ల కాలంలో ఇక్కడ చేసిన అభివృద్ధి పనులు అడ్వాంటేజ్ అవుతాయి. వైసీపీ అభ్యర్ధి అనిల్‌కుమార్ యాదవ్ నాన్ లోకల్ కావడం మైనస్. ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారన్న టాక్ ఉంది.

publive-image

ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వినుకొండ తప్ప మిగిలిన పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్లలో టీడీపీ అభ్యర్థులే గెలవబోతున్నాని మా స్టడీలో చెప్పాం. అంతిమంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్ధి లావు కృష్ణదేవరాయలు గెలుస్తారని ఆర్టీవీ స్డడీలో తేలింది.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు