AP Gama changer: గుంటూరు స్థానం అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ వివరాలివే!

గుంటూరు ఎంపీ సీటు ఫైట్ హోరాహోరీగా నడుస్తోంది. టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, వైసీపీ అభ్యర్ధి కిలారి వెంకట రోశయ్యలు గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AP Gama changer: గుంటూరు స్థానం అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ వివరాలివే!

Guntur: గుంటూరు పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో అందరికన్నా ముందున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ధికంగా ఆయనకున్న బలం అడ్వాంటేజ్ అవుతోంది. ప్రత్యర్ధి పార్టీలోని కీలక నేతల్ని TDPలోకి తీసుకురావడంలో పెమ్మసాని సక్సెస్ కావడం కలిసొస్తుంది.

publive-image గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో TDP బలంగా ఉండటం కూడా ఆయనకు ప్లస్ అవుతోంది. ఇక వైసీపీ అభ్యర్ధులని మార్చడం ఆ పార్టీకి మైనస్ అయింది.

publive-image

వైసీపీ అభ్యర్ధి కిలారి వెంకట రోశయ్య ప్రచారంలో యాక్టివ్‌గా లేరన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ లోక్‌సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో TDP కూటమి అభ్యర్ధులే గెలుస్తారని మా స్టడీలో చెప్పాం. గుంటూరు లోక్‌సభ స్థానంలోనూ టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని విజయం సాధిస్తారని RTV స్టడీలో తేలింది.

publive-image

Advertisment
తాజా కథనాలు