New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CHANDRABABU-6-jpg.webp)
TDP Chief Chandrababu:వైసీపీ పాలన వల్ల ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారిందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్‌కు ఒకటే తెలుసు.. అబద్ధాలు చెప్పడం అని ఎద్దేవా చేశారు. జగన్ లాంటి వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలని అన్నారు. విధ్వంస పాలన కావాలా.. అభివృద్ధి పాలన కావాలా? అని ప్రశ్నించారు.
ALSO READ: సీఎం రేవంత్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
తాజా కథనాలు
Follow Us