/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/APN-GOVT.jpg)
Minister Lokesh:ఏపీలో ప్రభుత్వం టీచర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదని చెప్పింది. ఈ విధానాన్ని ఆపేసినట్లు ప్రకటించింది. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలిగించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. నాణ్యమైన విద్యను పిల్లలకి అందించాలని టీచర్లను కోరారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దండని అన్నార. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటాం అని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్.
ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశాం. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించాం. నాణ్యమైన విద్యను పిల్లలకి అందించండి. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దండి. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత… pic.twitter.com/0HBioqEmEf
— Lokesh Nara (@naralokesh) August 6, 2024