AP Pensions: పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 

AP : ఏపీలో ఫైనల్ ఫలితాలు..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే!
New Update

AP Pensions: పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. సిబ్బంది కొరత వల్ల రెండు కేటగిరీలుగా పెన్షన్లు పంపిణీ చేసేలా కార్యాచరణ చేపట్టింది. దివ్యాంగులు, రోగులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించనుంది. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనుంది. ఈ నెల 6 వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

#cm-jagan #ap-pensions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe