New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/TDP-Chief-Chandrababu-jpg.webp)
TDP Chief Chandrababu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.
తాజా కథనాలు