Shaik Mohammed Iqbal: వైసీపీకి షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా

మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికల జరగనున్న వేళ హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి హిందూపురం నేత మహ్మద్‌ ఇక్బాల్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపారు.

New Update
Shaik Mohammed Iqbal: వైసీపీకి షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా

Shaik Mohammed Iqbal: మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికల జరగనున్న వేళ హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి హిందూపురం నేత మహ్మద్‌ ఇక్బాల్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు.


publive-image

Also Read: ఏపీలో బీజేపీకి షాక్.. ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

Advertisment
తాజా కథనాలు