/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Volunteers-Suspended-jpg.webp)
Volunteers Suspended: జమ్మలమడుగులో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న 11 మంది వాలంటీర్లను సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో వారిని విధుల్లో నుంచి తొలిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాలంటీర్లు ఏ పార్టీకి కూడా ప్రచారం చేయొద్దని.. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే విధుల్లో నుంచి తొలిగించి కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే.