/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CM-Ramesh-jpg.webp)
Case Filed On BJP MP Candidate CM Ramesh: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై FIR నమోదు అయింది. DRI అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదు చేశారు. జీఎస్టీ రికార్డులు తనిఖీ చేస్తున్న సమయంలో అధికారులను బెదిరించారు సీఎం రమేష్. అధికారుల దగ్గర ఫైళ్లు లాక్కుని దౌర్జన్యం చేశారు. నా సంగతి మీకు తెలియదంటూ రెచ్చిపోయిన సీఎం రమేష్. సీఎం రమేష్‌తోపాటు ఆరుగురిపై చోడవరం పీఎస్‌లో కేసు నమోదు అయింది.