/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kutami-jpg.webp)
AP Politics: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా ఇప్పటికే సీట్లు పంచుకున్నారు. తాజాగా, కూటమి అభ్యర్థుల మూడో జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎవరెవరూ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.. టీడీపీ జనసేన బీజేపీ కామన్ గా పోటీపడుతున్న స్థానాలు ఎంటో తెలుసుకుందాం..
టీడీపీ ఫైనల్ లిస్ట్:
శ్రీకాకుళం
1. పలాస గౌతు శిరీష
2. ఎచ్చెర్ల కళా వెంకట్రావు
3. పాతపట్నం కలమట వెంకటరమణ
విజయనగరం
4. చీపురుపల్లి గంట/లేదా) కిమిడి నాగార్జున
5. శృంగవరపు కోట - కోళ్ల లలిత కుమారి
విశాఖపట్నం
6. భీమిలి -గంట లేదా బిజెపి
నెల్లూరు
7. సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కృష్ణ
8. పెనమలూరు -అభ్యర్థి కోసం వెతుకులాట
9. మైలవరం -వసంత కృష్ణ ప్రసాద్
గుంటూరు
10. నరసరావుపేట-డాక్టర్ బ్రహ్మారెడ్డి
ప్రకాశం
11. చీరాల -తిరువేదుల శ్రీనివాస్
కర్నూలు
12. ఆలూరు -వీరభద్ర గౌడ్
అనంతపురం
13. అనంతపురం - ప్రభాకర్ చౌదరి
14. గుంతకల్ - గుమ్మనూరు జయరాం
కడప
15. రాజంపేట - బత్యాల చెంగల్ రాయుడు/జగన్మోహన్ రాజు
16. రైల్వే కోడూరు - పంతగాని నరసింహ ప్రసాద్/అజయ్ బాబు/అరవ శ్రీధర్
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు:
శ్రీకాకుళం - పైడి వేణుగోపాలరావు
విశాఖ నార్త్ -విష్ణుకుమార్ రాజు
పాడేరు - ఉమామహేశ్వరరావు
కాకినాడ టౌన్ -పోతుల విశ్వం
కృష్ణ
విజయవాడ వెస్ట్ - గోల గాని రవికృష్ణ/అడ్డూరి శ్రీరామ్
కైకలూరు - కామినేని ఫ్యామిలి
అనంతపురం
ధర్మవరం - వరదాపురం సూరి
కడప
జమ్మలమడుగు - ఆదినారాయణ రెడ్డి
బద్వేల్ - అభ్యర్థి కోసం వెతుకులాట
కర్నూలు
ఆదోని - డాక్టర్ పార్థసారథి
జనసేన ఫైనల్ లిస్ట్:
శ్రీకాకుళం
పాలకొండ - అభ్యర్థి కోసం వెతుకులాట
పశ్చిమగోదావరి
పోలవరం - చెర్రీ బాలరాజు
ప్రకాశం
దర్శి - గరికపాటి వెంకట్
పశ్చిమగోదావరి
అమలాపురం -శెట్టిబత్తుల రాజబాబు
కృష్ణ
అవనిగడ్డ - బండ్ రెడ్డి రామకృష్ణ/మాదివాడ వెంకటకృష్ణ/వికృతి శ్రీనివాస్
Also Read: ‘గొడ్డలి కోసం దస్తగిరి కదిరి పోయినాడు’.. సంచలనం సృష్టిస్తోన్న YS వివేక బయోపిక్ ట్రైలర్!
టీడీపీ - జనసేన - బీజేపీ కామన్ గా పోటీపడుతున్న స్థానాలు ఇవే..
1. శ్రీకాకుళం - టీడీపీ, జనసేన అడుగుతున్నాయి
2. పాడేరు - బీజేపీ, టీడీపీ అడుగుతున్నాయి
3. భీమిలి - టీడీపీ, జనసేన అడుగుతున్నాయి
4. కాకినాడ టౌన్-టీడీపీ, బీజేపీ అడుగుతున్నాయి.
5. అమలాపురం-టీడీపీ, జనసేన అడుగుతున్నాయి.
6. పోలవరం - టీడీపీ, జనసేన అడుగుతున్నాయి.
7. దర్శి- టీడీపీ, జనసేన అడుగుతున్నాయి.
8. అనంతపురం- టీడీపీ, జనసేన అడుగుతున్నాయి.