/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Narasarao-pet-tdp--jpg.webp)
నరసరావుపేట టీడీపీ టికెట్ ను డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు కేటాయించడంతో ఈ రోజు ఆయన అనుచరులు నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, లోకేష్, అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.