మంగళగిరిలో చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి-LIVE

టీడీపీ యువనేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉండే చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు.

New Update
మంగళగిరిలో చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి-LIVE
Advertisment
తాజా కథనాలు