/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-21T114647.537-jpg.webp)
Anupama Parameswaran : ఈ కర్లీ బ్యూటీ(Curly Beauty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ, సినిమాల్లో కనిపిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మలయాళ చిత్రం ప్రేమమ్ సినిమాతో సౌత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Snapinsta.app_421466398_18306189823124078_2081800811017917930_n_1080-jpg.webp)
త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి అవకాశాలతో సొంతం చేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎక్స్ ప్రెషన్ క్వీన్, క్యూట్ హీరోయిన్ గా తనకంటూ సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Snapinsta.app_421466748_18306189775124078_390473225560084352_n_1080-jpg.webp)
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా(Social Media) లో క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ఈ మలయాళ కుట్టి.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ ఆలివ్ గ్రీన్ లెహంగాలో ముక్కు పుడకతో డిఫరెంట్ లుక్ లో అందాల విందు చేస్తుంది అనుపమ(Anupama). ఈ లేటెస్ట్ ఫోటోలను అనుపమ ఇంస్టాగ్రామ్(Instagram) వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Rashmika Deepfake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడిని.. అరెస్ట్ చేసిన పోలీసులు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Snapinsta.app_421441967_18306189838124078_2908886214098913769_n_1080-jpg.webp)
ప్రస్తుతం అనుపమ సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా నటిస్తున్న డీజె టిల్లు(DJ Tillu) సీక్వెల్ సినిమాతో బిజీగా ఉంది. రీసెంట్ గా వచ్చిన కార్తికేయ 2 సినిమాతో సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ. ఇటీవలే విడుదలైన డీజే టిల్లు పోస్టర్ నెట్టింట్లో తెగ వైరలైన సంగతి తెలిసింది. ఇక ఈ సినిమా అనుపమకు ప్లస్ అవుతందా లేదా చూడాలి. శతమానం భవతి, అఆ, హలో గురు ప్రేమకోసమే, 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాలు ఈ మలయాళ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపును తెచ్చాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Snapinsta.app_421466265_18306189814124078_2766483065010275037_n_1080-jpg.webp)
శతమానం భవతి, అఆ, హలో గురు ప్రేమకోసమే, 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాలు ఈ మలయాళ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపును తెచ్చాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Snapinsta.app_421484929_18306189784124078_6118834515997612409_n_1080-jpg.webp)
Also Read: Varun Tej Matka: మెగా హీరో “మట్కా”… వరుణ్ తేజ్ మాస్ లుక్.. మామూలుగా లేదు..!
Follow Us