Anupama: వావ్..! నవ్వుతో పడేస్తున్న టిల్లు బ్యూటీ.. చీరలో అందాల హొయలు

టిల్లు స్క్వేర్ సక్సెస్ తో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సాంప్రదాయ చీర కట్టులో అనుపమ అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి.

New Update
Anupama: వావ్..!  నవ్వుతో పడేస్తున్న టిల్లు బ్యూటీ.. చీరలో అందాల హొయలు

Anupama Parameshwaran: మలయాళ కుట్టి అనుపమ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాలతో అలరించే ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

publive-image

Also Read: Gaami OTT Release : ఓటీటీలోకి మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మలయాళ మూవీ 'ప్రేమమ్' తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న అనుపమ.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంది.

publive-image

ఇటీవలే టిల్లు స్క్వేర్ సక్సెస్ తో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ బ్యూటీ. ఇప్పటివరకు పద్దతిగా, గర్ల్ నెక్స్ట్ డోర్ వంటి పాత్రల్లో కనిపించిన అనుపమ.. టిల్లు స్క్వేర్ తో రూట్ మార్చేసింది. గ్లామర్, నటనతో అందరినీ కట్టిపడేసింది.

publive-image
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టీవ్ గా కనిపించే అనుపమ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్స్ అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

publive-image
టిల్లు స్క్వేర్ లో గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ.. తాజాగా సాంప్రదాయ వస్త్రాలంకరణలో దర్శనమిచ్చింది. గ్రీన్ కలర్ సారీ, ఒంటి నిండా నగలు, క్యూట్ స్మైల్ తో అందరి చూపులను తన వైపు తిప్పేసుకుంటుంది.

publive-image
తెలుగులో కార్తికేయ 2, శతమానం భవతి, అఆ, హలో గురు ప్రేమకోసమే, 18 పేజెస్, సినిమాలు అనుపమకు మంచి గుర్తింపును తెచ్చాయి.

publive-image

Also Read: Jr NTR: RTO కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్.. అందుకోసమే వెళ్లారట..?

Advertisment
Advertisment
తాజా కథనాలు