Janaki vs State of Kerala: కేంద్రమంత్రి సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ!
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాకు సెన్సార్ బోర్డు షాకిచ్చింది. సీతాదేవి మరో పేరైన జానకిని దాడికి గురైన మహిళ పాత్రకు పెట్టబోమని బోర్డు సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించింది.
/rtv/media/media_files/2026/02/18/anupama-new-movie-2026-02-18-13-27-33.jpg)
/rtv/media/media_files/2025/06/23/janaki-vs-state-of-kerala-2025-06-23-12-14-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-02T184613.115-jpg.webp)