Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ లో ఖైరతాబాద్ లోని RTO కార్యాలయంలో కనిపించారు. క్లాసిక్ బ్లూ డెనిమ్ జీన్స్, బ్లాక్ స్లీవ్ షర్ట్, స్టైలిష్ డార్క్ కలర్ షేడ్స్ ధరించి అందరినీ ఆకర్షించారు.
పూర్తిగా చదవండి..Jr NTR: RTO కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్.. అందుకోసమే వెళ్లారట..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఖైరతాబాద్ RTO కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త కార్ల రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Translate this News: