AP Crime News: ఏపీలో మరో మర్డర్.. నరికి చంపిన మహిళ.. ఎక్కడంటే?

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నరసాపురం మండలం వేములదీవి సర్దు కొడప గ్రామంలో ఒక వ్యక్తిని మహిళ నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. మృతున్ని చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల చంద్రశేఖర్‌ (30) గా పోలీసులు గుర్తించారు.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Ap Crime News: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నరసాపురం మండలం వేములదీవి సర్దు కొడప గ్రామంలో ఒక వ్యక్తిని మహిళ నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. మృతున్ని చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల చంద్రశేఖర్‌ (30) గా పోలీసులు గుర్తించారు. మృతుని తల మీద గాయాలున్నట్లు తెలుస్తోంది. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.హత్య చేసిన నిందితురాలిని తిరుమాని చంద్రకళగా గుర్తించారు.

ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also read:  మస్తున్నావ్‌..నేను చెప్పిన ప్లేస్‌ కి రావాలి!

Advertisment
తాజా కథనాలు