AP Crime News: ఏపీలో మరో మర్డర్.. నరికి చంపిన మహిళ.. ఎక్కడంటే?
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నరసాపురం మండలం వేములదీవి సర్దు కొడప గ్రామంలో ఒక వ్యక్తిని మహిళ నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. మృతున్ని చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల చంద్రశేఖర్ (30) గా పోలీసులు గుర్తించారు.