Anganwadi Teacher Recruitment 2024: తెలంగాణలోని మహిళా నిరుద్యోగులకు త్వరలో భారీ శుభవార్త అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, సహాయకుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఈ మేరకు దాదాపు 9వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలచేయబోతున్నట్లు సమాచారం. కాగా ఈ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Anganwadi: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలు!
మహిళా నిరుద్యోగులకు త్వరలో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇంటర్ అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీచర్, సహాయకుల ఉద్యోగాభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
Translate this News: