RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 9వేల ఉద్యోగాలు
భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024లో భాగంగా 9వేల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చిలో మొదలై ఏప్రిల్ లో ముగియనుంది. పూర్తి వివరాలకోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.