ఆంధ్రప్రదేశ్ Couple Suicide: గోదావరిలోకి దూకిన నవదంపతులు..భార్య మృతి, భర్త సేఫ్ పెళ్ళై నాలుగు రోజులు అయింది. సరదాగా సినిమాకు వెళ్ళారు దారిలో ఏమైందో ఏమో తెలియదు కానీ భార్యాభర్తలు ఇద్దరూ గోదావరిలోకి దూకారు. ఇందులో భార్య గల్లంతవ్వగా...భర్త మాత్రం బతికి బయటపడ్డాడు. భర్తే కావాలని భార్యను చంపాడన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: సిట్టింగ్లకు నో ఛాన్స్.. ఎమ్మెల్యేలకు జగన్ షాక్.. సెకండ్ లిస్ట్ ఇదే! ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. ఇప్పటికే 11 మందిని మార్చిన వైసీపీ అధినేత ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పలు చోట్ల మార్పులు చేస్తున్నట్టు సమాచారం. పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేటల్లో సిట్టింగ్లకు నో ఛాన్స్ అని తెలుస్తోంది. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BJP: ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోంది.. పురంధేశ్వరి ఫైర్ ఏపీలో వైసీపీ ప్రభుత్వం పాలనపై నిప్పులు చెరిగారు ఆ రాష్ట్ర బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి. జగన్ ప్రభుత్వం రూ .170 కోట్లకు టిడ్కో గృహాలను తాకట్టు పెట్టి పేదలకు నోటీసులు ఇవ్వడం దారుణమని ఆమె పేర్కొన్నారు. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anganwadis Protest: 'అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టడం సిగ్గుచేటు' సమ్మెను నిర్వీర్యం చేసేందుకు అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టించటం సిగ్గుచేటని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో దీక్ష చేస్తున్న అంగన్వాడీలకు ఆయన సంఘీభావం తెలిపారు. By Jyoshna Sappogula 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఆ మంత్రికి షాక్ ఇవ్వనున్న జగన్.. టికెట్ కట్? వచ్చే ఎన్నికల్లో మంత్రి కొట్టు సత్యనారాయణకు వైసీపీ అధినేత జగన్ టికెట్ నిరాకరించే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నుంచి ఈ సారి కాపు అభ్యర్థిని బరిలోకి దించాలన్నది జగన్ ఆలోచన అని తెలుస్తోంది. By Nikhil 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని.. మంత్రి కారుమూరి ఘాటు వ్యాఖ్యలు చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని మండిపడ్డారు మంత్రి కారుమూరి. చంద్రబాబుకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంది బాబే అని అన్నారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLC Accident : ఎమ్మెల్సీది యాక్సిడెంట్ కాదా..? చంపేశారంటున్న కుమారుడు! టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది ప్రమాదం కాదు అని కావాలని పక్కా ప్రణాళిక ప్రకారమే..యాక్సిడెంట్ రూపంలో హత్య చేశారని ఆయన కుమారుడు ఆరోపిస్తున్నారు. By Bhavana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ దుర్మరణం.! ఏపీలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. By Jyoshna Sappogula 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn