MRO : రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం.. ఒకరికి ఉద్యోగం
దారుణ హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
దారుణ హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
విశాఖలో ఎమ్మార్వో హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందన్నారు ఎమ్మెల్సీ వరుదుల కళ్యాణి. కుంటిసాకులతోనే అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు బయటకెళ్తున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖలో భూకబ్జాలు, దందాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
విశాఖలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిపై ప్రియుడు విషప్రయోగం చేశాడు. వారం రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ రత్నమాధురి నేడు తెల్లవారుజామున మృతి చెందింది. ప్రియుడు శేఖర్ ఆమెను నమ్మించి చంపేశాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
విశాఖలో సంచలనం సృష్టించిన తహసీల్దారు రమణయ్య హత్య నిందితుడు దొరికాడు. రమణ్యను హత్య చేసిన వ్యక్తిని చెన్నై ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు పట్టుకున్నారు. మధురవాడలోని జెవెల్ పార్కు భూ వివాదమే కారణంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.
MR0 రమణ హత్యకు గల కారణాన్ని గుర్తించారు పోలీసులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పేర్కొన్నారు. ల్యాండ్ అంశంలో ఎమ్మార్వో రమణ, రియల్టర్ గంగారాం మధ్య డీల్ జరిగిందని.. ఎమ్మార్వో వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో ఇద్దరి మధ్య గొడవగా మారి హత్యకు దారి తీసిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. కొమ్మాది ఎమ్మార్వో రమణయ్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విచక్షణా రహితంగా రాడ్లతో దాడి చేసి చంపారు. అనుమానితులగా భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో టీమిండియా క్రికెటర్లతోపాటు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ప్రయాణించారు. ఫొటోలను ఏపీఎస్ ఆర్టీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
విశాఖ అభివృద్ధి కోసం గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ ఆలోచించలేదని కామెంట్స్ చేశారు కాపు ఉద్యమ నేత తోట రాజీవ్. Rtvతో ఎక్స్‌క్లూజీవ్ గా మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావుకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకూడదన్నారు. కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ మరోసారి సిద్ధమంటున్నాడని కామెంట్స్ చేశారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్డీ నజీర్. మరోసారి అధికారం ఇస్తే రూ. 25 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అమ్మేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.