CM Ramesh: సీఎం రమేష్‌పై దాడి... పోలీసు అరెస్టు
AP: అనకాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రమేష్ ప్రచారాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి వర్గీయులు అడ్డుకున్నారు. వాళ్లపై ముత్యాల నాయుడి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతారవరణం నెలకొంది.