ఆంధ్రప్రదేశ్ Prathipati Pulla Rao : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి అరెస్ట్..14 రోజుల రిమాండ్! మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్ ను న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి. శరత్ కు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. By Bhavana 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidya Deevena : 10లక్షల మంది విద్యార్థులకు అండ.. నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ! జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను వైసీపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. 9.44 లక్షల మంది విద్యార్థులకు ఇది మేలు చేయనుంది. సీఎం జగన్ కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేస్తారు. By Trinath 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందన్నారు. By Jyoshna Sappogula 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: దమ్ముంటే జగన్ సమాచారం బయటపెట్టు..పవన్ కు పేర్నినాని సవాల్ తాడేపల్లిగూడెం సభలో జనసేన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథ సారథిగా వ్యవహరించిన శల్యుడితో పవన్ కల్యాణ్ ను పోల్చారు. శల్యుడిలా అందరినీ నిర్వీర్యం చేస్తాడని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Tenth Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్! మార్చి 18 నుంచి ఏపీ లో పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. శుక్రవారం నుంచి ఏపీలో కూడా ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vangaveeti : మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా? ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రాధాను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. రాధాను బందరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు పేర్ని, కొడాలి నాని రాధాతో భేటీ అయ్యారు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ మంత్రి మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీకి షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పవన్ మానసికస్థితి బాగోలేదు.. నాకు బాధగా ఉంది : బాలకృష్ణ కామెంట్స్ ముమ్మిడివరం అసెంబ్లీ సీటును టీడీపీకి కేటాయించడం బాధాకరమంటూ పార్టీ పి.ఎ.సి సభ్యులు పితాని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. తనకు తప్పకుండా ఎక్కడో ఒకచోట సీటు కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. By srinivas 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Vasantha: దేవినేని ఉమతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే కానీ.. మైలవరం సీటుపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం సమక్షంలో మాట్లాడి దేవినేని ఉమతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అన్నారు. అధిష్టానం నియోజకవర్గాన్ని ఎవరికి అప్పచెప్పితే దాని ప్రకారం నడుచుకుంటానన్నారు. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn